Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో టీ20కి కూడా ఇషాన్ దూరం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 6:20 PM జాతీయంక్రీడలు
మూడో టీ20కి కూడా ఇషాన్ దూరం - Ushodayam
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మూడో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. కుడి తొడ కండరాల గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతను రెండో టీ20కి కూడా దూరమయ్యాడు. ఇషాన్ స్థానంలో కుమార్ కుషాగ్రను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. అక్టోబర్ 30న ఆక్లాండ్‌లో జరిగే నాలుగో టీ20 నాటికి ఇషాన్ కోలుకుంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.

Comments

G
Loading comments...