Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యాలమ్మ ఆలయానికి నీటి సౌకర్యం

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:38 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ముత్యాలమ్మ ఆలయానికి నీటి సౌకర్యం - Ushodayam
ములకలపల్లి మండలం ముత్యాలంపాడు ముత్యాలమ్మ ఆలయానికి వచ్చే భక్తుల కోసం గ్రామానికి చెందిన పోడియం శ్రీను, మడివి రాంబాబు, కుంజా రాంబాబు సొంత ఖర్చులతో బోరు తవ్వించి మోటారు ఏర్పాటు చేశారు. ఆదివారం సర్పంచ్‌ కల్లూరి కిషోర్‌ మోటారును ప్రారంభించారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు దాతలు ముందుకు రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...