Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబవుతున్న వినాయకుడు వేడుకలకు సిద్ధం

Follow Ushodayam on Google
RR REDDY Sep 01, 2026 8:34 PM నిజామాబాద్General
ముస్తాబవుతున్న వినాయకుడు వేడుకలకు సిద్ధం - Ushodayam
వినాయక చవితి వేడుకల కోసం సిరికొండ మండల కేంద్రంలో వినాయక విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. కళాకారులు విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతూ అందంగా తీర్చి దిద్దుతున్నారు. మరికొద్ది రోజుల్లో గణనాథుడిని మండపాల్లో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు

Comments

G
Loading comments...