Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలి

Follow Ushodayam on Google
Ganga Sep 26, 2026 2:42 PM పార్వతీపురం మన్యంGeneral
మున్సిపల్ ఎన్నికల గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలి - Ushodayam
మున్సిపల్ ఎన్నికల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పేర్కొన్నారు. సాలూరు టీడీపీ కార్యాలయంలో పట్టణ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రతి వార్డులో కూటమి అభ్యర్థులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిట్టి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...