Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న సూర్య?

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 8:03 PM జాతీయంక్రీడలు
ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న సూర్య? - Ushodayam
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించని సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించే అవకాశం ఉందని సమాచారం. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించి, రోహిత్ శర్మకు తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు.

Comments

G
Loading comments...