Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మఠంపల్లిలో బతుకమ్మ విజేతలకు బహుమతులు

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 11:54 AM సూర్యాపేటGeneral
మఠంపల్లిలో బతుకమ్మ విజేతలకు బహుమతులు - Ushodayam
మఠంపల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, మఠంపల్లి ఎస్‌ఐ ప్రవీణ్ పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలతో సందడి చేశారు. అనంతరం సీఐ చరమందరాజు విజేతలకు బహుమతులు అందజేసి, ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...