Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 2:58 PM నిర్మల్ General
మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం - Ushodayam
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో మృతి చెందిన రైతు బందర్వర్ సంతోష్ భార్య ముత్తుభాయికి పీఏసీఎస్ ద్వారా రూ.2 లక్షల బీమా చెక్కును సంఘం చైర్మన్ రేకుల గంగాచరణ్, కార్యదర్శి ఎగ్గం క్రాంతి కుమార్ అందజేశారు. వ్యవసాయ రుణం తీసుకునే సమయంలో రైతులకు బీమా సదుపాయం కల్పిస్తామని, నిబంధనల ప్రకారం 58 ఏళ్లలోపు రైతు మరణిస్తే కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...