Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మర్రిపూడిలో ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:41 PM ప్రకాశం General
మర్రిపూడిలో ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన - Ushodayam
మర్రిపూడి మండలంలో శనివారం పోలీసుల బందోబస్తు మధ్య నామినేషన్ల పరిశీలన ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ సుదర్శన్ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. ఇరువర్గాలు ఎదురుపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరిశీలన కేంద్రంలోకి అభ్యర్థులను మాత్రమే అనుమతించారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...