Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరణానంతరం 8 మందికి ప్రాణదానం చేసిన టీచర్‌

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 10:03 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మరణానంతరం 8 మందికి ప్రాణదానం చేసిన టీచర్‌ - Ushodayam
నల్గొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గొర్రె నీరజ బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అవయవదానానికి ముందుకొచ్చిన ఆమె కుటుంబం ఆదర్శంగా నిలిచింది. సోమవారం ఉదయం వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించారు. అవయవదానం ప్రాముఖ్యతను అఖిల భారత శరీర, అవయవ దాతల సంఘం జాతీయ కన్వీనర్‌ ఎల్‌.వి. కుమార్‌ కుటుంబ సభ్యులకు వివరించారు. నీరజ అవయవదానంతో ఎనిమిది మందికి ప్రాణదానం చేసే అవకాశం ఏర్పడింది.

Comments

G
Loading comments...