Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్‌లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:47 AM నారాయణపేటGeneral
మరికల్‌లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు - Ushodayam
మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించారు. మహర్షి విగ్రహానికి అర్చకుడు నాగరాజు శర్మ పంచామృతాభిషేకం చేశారు. వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. సత్యధర్మాలను ప్రపంచానికి చాటిన మహాకవి వాల్మీకి అని నాయకులు కొనియాడారు.

Comments

G
Loading comments...