Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొబైల్ రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 7:00 PM కామరెడ్డిGeneral
మొబైల్ రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు - Ushodayam
కోల్పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో కామారెడ్డి జిల్లా పోలీసులు రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఇప్పటివరకు CEIR పోర్టల్ ద్వారా రూ.2.23 కోట్ల విలువైన 1,397 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. గత 45 రోజుల్లోనే రూ.42.24 లక్షల విలువైన 264 ఫోన్లను రికవరీ చేశారు. పోలీస్ కమిషనరేట్లను మినహాయించి జిల్లాల వారీగా కామారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...