Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారాయణతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 12:49 PM అనంతపురంGeneral
మంత్రి నారాయణతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ - Ushodayam
ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా అనంతపురం వచ్చిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అనంతపురం నగర అభివృద్ధి, మున్సిపల్ శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రితో చర్చించారు.

Comments

G
Loading comments...