Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో విషాదం.. కుంటలో పడి మహిళ, ఇద్దరు బాలికల మృతి

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:39 PM మంచిర్యాలGeneral
మంచిర్యాలలో విషాదం.. కుంటలో పడి మహిళ, ఇద్దరు బాలికల మృతి - Ushodayam
మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం కాసీంపల్లిలో కుంటలో పడి మహిళ, ఇద్దరు బాలికలు మృతి చెందారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన మన్నెమ్మ (24), కీర్తన (16), కావ్య (9) ప్రమాదవశాత్తు నీటిలో మునిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా మంగళగూడెం నుంచి జీవనోపాధి కోసం వచ్చిన వీరు తిరిగి రాకపోవడంతో బంధువులు గాలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...