Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 11:42 AM మంచిర్యాలGeneral
మంచిర్యాలలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ - Ushodayam
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో సద్దుల బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రేమ్ సాగర్ రావు, జగన్ మోహన్ రావు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఘటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...