Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీటి సరఫరాపై అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 3:21 PM హైదరాబాద్General
మంచినీటి సరఫరాపై అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు - Ushodayam
ఎల్‌నినో నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిరంతర మంచినీటి సరఫరా ఉండేలా చూడాలని సూచించారు. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్, భవన నిర్మాణాలకు వినియోగించాలని చెప్పారు. డేటా సెంటర్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర అవసరాలకు శుద్ధి చేసిన నీటినే వాడాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...