Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లూరు ఆలయ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ప్లాన్‌

Follow Ushodayam on Google
Madhu Sep 24, 2026 5:45 PM ములుగుGeneral
మల్లూరు ఆలయ అభివృద్ధికి సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ - Ushodayam
మల్లూరు ఆలయాన్ని సహజసిద్ధ వాతావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి, మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్‌, దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.

Comments

G
Loading comments...