Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లి ప్రజావాణికి రెండు అర్జీలు

Follow Ushodayam on Google
Kiran Oct 12, 2026 3:40 PM ములుగు General
మల్లంపల్లి ప్రజావాణికి రెండు అర్జీలు - Ushodayam
మల్లంపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెండు అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన 13 మంది అధికారులు హాజరై ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి త్వరలోనే తగిన పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...