Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లారెడ్డి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్‌

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 2:39 PM హైదరాబాద్General
మల్లారెడ్డి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి: ఏఐఎస్ఎఫ్‌ - Ushodayam
మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుల కంటే సినిమా ఈవెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఏఐఎస్ఎఫ్‌ నేతలు విమర్శించారు. తరగతులు నిర్వహించకుండా సినిమాలు చూసేందుకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో యాజమాన్యం ఆటలాడుతోందని ఏఐఎస్ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ మండిపడ్డారు. యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...