Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కపేటలో స్వతంత్రుల మధ్య పోటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:00 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మక్కపేటలో స్వతంత్రుల మధ్య పోటీ - Ushodayam
వత్సవాయి మండలం మక్కపేట ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో సాధారణంగా ప్రధాన పార్టీల మధ్య ఉండే పోటీకి భిన్నంగా ఇక్కడ పరిస్థితి నెలకొంది. స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ ఏర్పడటంతో మక్కపేట ఎంపీటీసీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...