Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్‌ భూములు ప్రభుత్వానివే: సుప్రీంకోర్టు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:28 AM జాతీయంGeneral
మియాపూర్‌ భూములు ప్రభుత్వానివే: సుప్రీంకోర్టు - Ushodayam
రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని 550 ఎకరాల 39 గుంటల భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి హక్కులున్నాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. యాజమాన్య హక్కులు కోరుతూ ప్రైవేటు వ్యక్తులు, సహకార సంఘాలు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. 2003లో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. జాగీర్ల రద్దు చట్టంతో భూములు ప్రభుత్వానికి దక్కాయని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...