Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీడియా ఫెడరేషన్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
I siva prasad Sep 11, 2026 7:35 PM నెల్లూరుGeneral
మీడియా ఫెడరేషన్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే - Ushodayam
నూతనంగా గూడూరు డివిజన్ ఏపీ ఎంఎఫ్ నూతన కార్యవర్గాన్ని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అభినందించారు. శుక్రవారం గూడూరు రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే పాల్గొని జర్నలిస్టులకు అండగా తాను ఎల్లప్పుడూ ఉంటానని భరోసా కల్పించారు .ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న విలేకరుల సేవలను గుర్తు చేసుకున్నారు.

Comments

G
Loading comments...