Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటమితో మహాయుతిలో విభేదాలు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 11:06 AM జాతీయంGeneral
ఓటమితో మహాయుతిలో విభేదాలు - Ushodayam
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తాయి. శిందే శివసేన సహకరించలేదని భాజపా నేతలు ఆరోపించారు. కూటమి ధర్మాన్ని పాటించామని ఏక్‌నాథ్‌ శిందే స్పష్టం చేశారు. పొత్తు కొనసాగించాలా వద్దా అనేది భాజపానే నిర్ణయించుకోవాలని శివసేన ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ అన్నారు. బిహార్‌ తరహాలో శిందేను మళ్లీ సీఎం చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...