Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది రహదారిపై ప్రమాదకరంగా పిచ్చి మొక్కలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:22 PM నంద్యాలGeneral
మహానంది రహదారిపై ప్రమాదకరంగా పిచ్చి మొక్కలు - Ushodayam
మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె–మహానంది రహదారిపై పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా రాత్రివేళ మలుపుల వద్ద మొక్కల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. రహదారి పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...