Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో-ఆర్టీసీ పాస్ ధరలు తగ్గింపు?

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 7:53 AM హైదరాబాద్General
మెట్రో-ఆర్టీసీ పాస్ ధరలు తగ్గింపు? - Ushodayam
‘క్యూర్’ ప్రాంతంలో మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజువారీ పాస్‌ను రూ.400 నుంచి రూ.325కు, నెలవారీ పాస్‌ను రూ.8,500 నుంచి రూ.4,000 లేదా రూ.4,500కు తగ్గించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. దీపావళి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఆర్టీసీ, మెట్రో అధికారులు సమావేశం కానున్నారు. అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది.

Comments

G
Loading comments...