Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 9:15 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ఎక్స్‌ రోడ్ వద్ద ఉన్న కింగ్స్ రెస్టారెంట్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...