Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసును ఛేదించిన పోలీసులు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 6:04 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
హత్య కేసును ఛేదించిన పోలీసులు - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తులు, మూడు సెల్‌ఫోన్లు, ఫోన్‌పే లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...