Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో మత్తు నివారణకు 373 ప్రహరీ క్లబ్‌లు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:19 AM మెదక్General
మెదక్‌లో మత్తు నివారణకు 373 ప్రహరీ క్లబ్‌లు - Ushodayam
మెదక్‌ జిల్లాలో విద్యార్థులను మత్తుపదార్థాల బారి నుంచి రక్షించేందుకు 373 విద్యాసంస్థల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులను ఎంపిక చేసి, ఉపాధ్యాయులు, పోలీసుల భాగస్వామ్యంతో అవగాహన కల్పిస్తున్నారు. సిగరెట్లు, గంజాయి, డ్రగ్స్‌ వినియోగాన్ని గుర్తించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...