Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో జైలు లేక ఖైదీల తరలింపునకు ఇబ్బందులు

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 7:46 AM మెదక్General
మెదక్‌లో జైలు లేక ఖైదీల తరలింపునకు ఇబ్బందులు - Ushodayam
మెదక్‌లో సబ్‌జైలు శిథిలావస్థకు చేరడంతో ఖైదీలను సంగారెడ్డి, సిద్దిపేట జైళ్లకు తరలిస్తున్నారు. కోర్టు విచారణలకు హాజరుపరిచేందుకు అక్కడి నుంచి సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా జైలు నిర్మాణానికి 2021లో పాతూర్‌లో 14 ఎకరాలు కేటాయించినా నిధులు మంజూరు కాలేదు. జైలు నిర్మాణానికి నిధులు కేటాయించాల్సి ఉందని జైలు పర్యవేక్షకుడు వికాస్‌ తెలిపారు.

Comments

G
Loading comments...