Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన వైసీపీ నేతలు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 11:41 AM అన్నమయ్యGeneral
మదనపల్లెలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన వైసీపీ నేతలు - Ushodayam
మదనపల్లె మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని వైసీపీ నేతలు పరిశీలించారు. జడ్పీటీసీ అభ్యర్థి కిరణ్మయి భర్త జన్నే శేషాచలపతి నాయుడు పలు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. చిప్పిలి, పొన్నేటిపాలెం, కోళ్లబైలు, కురవంక, వేంపల్లి, చీకిలబైలు కేంద్రాల్లో అధికారులు, ఓటర్లను అడిగి పోలింగ్ వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...