Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 7:16 PM జయ శంకర్ భూపాలపల్లి General
 మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - Ushodayam
మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. మహాదేవపూర్‌లో యూనియన్ కమిటీ ఎన్నిక నిర్వహించగా, సీఐటీయూ నుంచి పలువురు కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కాల్వపల్లి శారద, కార్యదర్శిగా మార్గం సమ్మక్క, గౌరవ అధ్యక్షుడిగా కుమ్మరి చిన్న లక్ష్మయ్య ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...