Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధురవాడ పీహెచ్‌సీని పరిశీలించిన టీబీ అధికారి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:45 PM విశాఖపట్నంGeneral
మధురవాడ పీహెచ్‌సీని పరిశీలించిన టీబీ అధికారి - Ushodayam
మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రమేశ్‌ శుక్రవారం సందర్శించారు. రికార్డులు, నివేదికలు, ప్రయోగశాలను పరిశీలించి,టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 2.0 అమలుపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్స్‌రే స్క్రీనింగ్‌,ఆసుపత్రిలో ఈహెచ్‌ఆర్‌ నిర్వహణ,ఫార్మసీలో మందుల లభ్యతను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ దీపికా దేవి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...