Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనింగ్‌కు వ్యతిరేకంగా ఎంపీ హామీ

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 12:11 PM శ్రీకాకుళంGeneral
మైనింగ్‌కు వ్యతిరేకంగా ఎంపీ హామీ - Ushodayam
జి.సిగడం మండలం పున్నంలో వేదాంత సంస్థ చేపడుతున్న మాంగనీస్ ఖనిజాల తవ్వకాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. సమస్యను తెలుసుకునేందుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం రాత్రి గ్రామాన్ని సందర్శించి రచ్చబండ నిర్వహించారు. అనంతరం పల్లెనిద్ర చేసిన ఎంపీ.. మైనింగ్ ఆపేందుకు ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...