Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మావల పార్క్‌ వరకు అటవీ శాఖ బైక్‌ ర్యాలీ

Follow Ushodayam on Google
Alluri Mahesh Oct 02, 2026 3:16 PM ఆదిలాబాద్General
మావల పార్క్‌ వరకు అటవీ శాఖ బైక్‌ ర్యాలీ - Ushodayam
ఆదిలాబాద్‌లో జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణం నుంచి మావల పార్క్‌ వరకు సాగిన ర్యాలీలో ఎఫ్‌డీఓ ప్రతమేష్‌ కిషోర్‌ తిజారే, ఎఫ్‌ఆర్‌ఓలు అవినాష్‌ రాథోడ్, శీలానంద్, అనితతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వన్యప్రాణులు, అడవుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...