Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాతామహా రాజ్ఞీ అలంకరణలో బండ్లమ్మ

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:43 PM బాపట్లGeneral
మాతామహా రాజ్ఞీ అలంకరణలో బండ్లమ్మ - Ushodayam
పిట్టలవానిపాలెం మండలం చందోలులోని భగలాముఖి అమ్మవారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరత్కాల షోడశ మహా యజ్ఞోత్సవాల్లో భాగంగా అమ్మవారు మాతామహా రాజ్ఞీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...