Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 4:21 PM నాగర్ కర్నూల్General
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - Ushodayam

Photo Gallery

మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - gallery image 1
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - gallery image 2
నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, కొల్లాపూర్ మండలం రామాపురంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్య సేవలు, రోగులకు అందుతున్న సదుపాయాలను సమీక్షించారు. మందుల నిల్వలు, వైద్య పరికరాలు, పారిశుధ్యం, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...