Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో జడ్పీటీసీకి మాజీ ఎమ్మెల్యే నామినేషన్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:06 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో జడ్పీటీసీకి మాజీ ఎమ్మెల్యే నామినేషన్ - Ushodayam
కొనకనమిట్ల మండలం వైసీపీ జడ్పీటీసీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ ఉడుముల అశోక్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. మార్కాపురం మెప్మా కార్యాలయంలో ఇద్దరూ నామినేషన్లు సమర్పించారు. ఇప్పటికే వైసీపీ జడ్పీ ఛైర్మన్ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల నామినేషన్లతో స్థానికంగా రాజకీయ చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...