Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో ఘనంగా అమ్మవారి శోభాయాత్ర

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 3:13 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో ఘనంగా అమ్మవారి శోభాయాత్ర - Ushodayam
దసరా నవరాత్రుల సందర్భంగా మార్కాపురంలోని భగత్ సింగ్ కాలనీలో బుధవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కాలనీ పురవీధుల్లో సాగిన ఊరేగింపుతో భక్తి గీతాలు, అమ్మవారి నామస్మరణలు మార్మోగాయి. దీంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...