Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో బజ్జీలు వేసిన వైసీపీ అభ్యర్థి

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:36 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో బజ్జీలు వేసిన వైసీపీ అభ్యర్థి - Ushodayam
మార్కాపురం మున్సిపల్‌ వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ కనకదుర్గ ఎన్నికల ప్రచారంలో వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. ప్రచారంలో భాగంగా హోటల్‌లో స్వయంగా బజ్జీలు వేస్తూ స్థానికులను ఆకట్టుకున్నారు. వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఆమె ప్రచారశైలి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...