Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో 836 ఓట్లతో అత్యధిక మెజార్టీ

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 6:15 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో 836 ఓట్లతో అత్యధిక మెజార్టీ - Ushodayam
మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో 16 మంది కౌన్సిలర్లు 500కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 8వ వార్డులో టీడీపీ అభ్యర్థి షేక్ అస్లాం బాషా వైసీపీ అభ్యర్థిపై 836 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 32వ వార్డులో టీడీపీ అభ్యర్థి షేక్ దూద్పీరా 24 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో నమోదైన అత్యల్ప మెజార్టీగా నిలిచింది.

Comments

G
Loading comments...