Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 2:43 PM మార్కాపురంGeneral
మార్కాపురం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ - Ushodayam
మార్కాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, పోలీసుల బందోబస్తు, కౌంటింగ్ నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

Comments

G
Loading comments...