Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జడ్పీటీసీలకు 62 మంది పోటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:49 PM మార్కాపురంGeneral
మార్కాపురం జడ్పీటీసీలకు 62 మంది పోటీ - Ushodayam
మార్కాపురం జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు 62 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైసీపీ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 12 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి నలుగురేసి, జనసేన నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఇద్దరు పోటీలో ఉన్నారు. 20 మంది స్వతంత్రులు బరిలో ఉండటంతో జడ్పీటీసీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.

Comments

G
Loading comments...