Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జడ్పీ చైర్మన్‌గా రామిరెడ్డికి అవకాశం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 4:23 PM మార్కాపురంGeneral
మార్కాపురం జడ్పీ చైర్మన్‌గా రామిరెడ్డికి అవకాశం - Ushodayam
పెద్ద దోర్నాల మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు కోరారు. జడ్పీటీసీ అభ్యర్థి కందుల రామిరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి భూమని నాగమ్మతో పాటు ఇతర అభ్యర్థులను పరిచయం చేశారు. మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రామిరెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Comments

G
Loading comments...