Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం, గిద్దలూరులో వైసీపీకి ఒక్కో స్థానం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 6:14 PM మార్కాపురంGeneral
మార్కాపురం, గిద్దలూరులో వైసీపీకి ఒక్కో స్థానం - Ushodayam
మార్కాపురం మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను వైసీపీ ఒక్క స్థానానికే పరిమితమైంది. 7వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి కుమారి 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గిద్దలూరులోనూ 28 వార్డుల్లో వైసీపీ ఒక్క స్థానమే గెలిచింది. 26వ వార్డులో సూరేపల్లి వెంకటేశ్వర్లు టీడీపీ అభ్యర్థి బొంత లక్ష్మీదేవిపై 49 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఛైర్మన్ పీఠం కూటమికి దక్కింది.

Comments

G
Loading comments...