Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాపై బురదజల్లే ప్రయత్నం: వైసీపీ అభ్యర్థి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:52 PM విశాఖపట్నంGeneral
మాపై బురదజల్లే ప్రయత్నం: వైసీపీ అభ్యర్థి - Ushodayam
జీవీఎంసీ 91వ వార్డు వైసీపీ అభ్యర్థి మద్దాల అప్పారావు టీడీపీ అభ్యర్థి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు అవినీతి అంటే తెలియదని, తన నిజాయతీని గుర్తించే వైసీపీ టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, తనపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనించాలని అప్పారావు కోరారు.

Comments

G
Loading comments...