Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవపాడు స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌కు వినతి

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 10:50 AM జోగులాంబ గద్వాల్ General
మానవపాడు స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌కు వినతి - Ushodayam
ఇటిక్యాల మండలం మానవపాడు రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపాలని సర్పంచ్ రాజేంద్రప్రసాద్, నాయకులు ఏఓఎంకు వినతిపత్రం అందజేశారు. రైల్ జన్ సంవాద్ కార్యక్రమంలో హంద్రీ, తుంగభద్ర, వెంకటాద్రి, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కోరారు. దీంతో 40 గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగవుతుందని తెలిపారు. రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తామని ఏఓఎం హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...