Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు

Follow Ushodayam on Google
B RAJESH Sep 07, 2026 8:50 PM విజయనగరంGeneral
మాజీ ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ 28 జిల్లాలకు ఇంఛార్జ్లను సోమవారం అధిష్టానం ప్రకటించింది. అందులో భాగంగా అనకాపల్లి జిల్లా స్థానిక సమరానికి గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడును నియమించారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు బదులు సీనియర్లకు అప్పగించారు.

Comments

G
Loading comments...