Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే బాబ్జికి మంత్రి నివాళులు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:29 PM పశ్చిమగోదావరి General
మాజీ ఎమ్మెల్యే బాబ్జికి మంత్రి నివాళులు - Ushodayam
పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డా. త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) మృతికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులు అర్పించారు. బుధవారం వరిధనం రోడ్డులోని బాబ్జి నివాసానికి వెళ్లి పార్థివదేహంపై పూలమాలలు ఉంచారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. వైద్యునిగా, ఎమ్మెల్యేగా బాబ్జి అందించిన సేవలు మరువలేనివని మంత్రి కొనియాడారు.

Comments

G
Loading comments...