Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదినపాడులో 30 బైకులు స్వాధీనం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:57 AM పల్నాడు General
మాదినపాడులో 30 బైకులు స్వాధీనం - Ushodayam
దాచేపల్లి మండలం మాదినపాడులో సీఐ షేక్ ఖాజావలి, సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు గడ్డపారలు, రెండు కర్రలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...