Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో ప్రారంభమైన నామినేషన్ల పరిశీలన

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 1:04 PM పల్నాడు General
మాచర్లలో ప్రారంభమైన నామినేషన్ల పరిశీలన - Ushodayam
మాచర్ల పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియటంతో సోమవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా భవనంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముందుగా ఛైర్మన్ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తున్నారు. TDP అభ్యర్థి యెనుముల సుష్మ కేశవరెడ్డి, YCP అభ్యర్థి షేక్ సుల్తానా తమ న్యాయవాదులతో కలిసి పరిశీలన కార్యక్రమానికి హాజరయ్యారు.

Comments

G
Loading comments...