Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేటలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఆందోళన

Follow Ushodayam on Google
Udayam Desk Sep 07, 2026 3:51 PM అన్నమయ్యGeneral
నవాబుపేటలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఆందోళన - Ushodayam
కలకడ మండలం నవాబుపేట హరిజనవాడకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపిస్తున్నారు. అత్యవసర సమయాల్లో రహదారిపై ప్రయాణించడం ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...